illegal affair

    ప్రియుడితో లేచిపోయి…భర్తను జైలుకు పంపాలనుకుంది

    August 4, 2020 / 10:36 AM IST

    వివాహేతర సంబంధాలతో కాపురాలు కూలిపోతున్నా ప్రజలువాటివైపే ఆకర్షితులవటం ఆందోళన కలిగించే విషయం. హాయిగా కాపురం చేసుకుంటున్న కుటుంబంలోకి మధ్యలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. నేర నేపధ్యం కలిగదిన అతడి మోజులో పడిన భార్య కట్టుకున్న భర్తనే జైలుకు పంప�

    సహజీవనం చేస్తున్న మహిళపై అనుమానం….హత్య

    August 3, 2020 / 02:26 PM IST

    ఔను వాళ్లిద్దరికీ పెళ్ళయ్యింది… కానీ ఆమె తన భర్తను విడిచి పెట్టింది. అతడు తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. వీళ్లిద్దరి మనసులు కలిశాయి. ఒక్కటయ్యారు. కానీ అతడిని అనుమానం అనే పెనుభూతం వెంటాడింది. తనతో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసి ప�

    తల్లీ, కూతురుకు అండగా ఉంటానని నమ్మించి లైంగిక దోపిడి

    July 25, 2020 / 07:16 AM IST

    భర్తనుంచి విడిపోయిన కూతురిని పెట్టుకుని, మగదిక్కులేక ఒంటరిగా జీవిస్తున్న మహిళ కుటుంబానికి తోడుగా ఉంటానని మోసం చేసిన యువకుడిపై కేసు నమోదైంది. మాయమాటలతో వారిని లోబరుచుకుని వారిపై లైంగికంగా దాడి చేయటమే కాక, వారి వద్ద నుంచి లక్షలాది రూపాయలు క

    తల్లితో సహజీవనం, కూతురిపై అత్యాచారం

    July 23, 2020 / 12:36 PM IST

    ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. తల్లితో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి , ఆమెకు తెలియకుండా ఆమె కూతురుపై కూడా అత్యాచారం చేశాడు. తల్లికి చెపితే … ఇద్దరికీ పెళ్లి చేసేస్తా గొడవ చెయ్యకని చెప్పింది. దీంతో బాధితురాలు దిశ పోలీసు స్టేషన�

    తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తోడల్లుడి హత్య

    July 23, 2020 / 09:30 AM IST

    తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో తోడల్లుడిని దారుణంగా నరికి చంపాడు ఒక వ్యక్తి. తమిళనాడులోని టూటికోరన్ జిల్లాలో నివసించే విఘ్నేశ్వరన్(28), ప్రేమ్ కుమార్(27) తోడల్లుళ్లు. ఇద్దరి భార్యలు అక్క చెల్లెళ్లు. ఆటోరిక్షా నడుపుకునే ప్ర

    అత్త, అల్లుళ్లూ దారితప్పారు, సంబంధంపెట్టుకున్నారు… చివరకూ ఇద్దరూ ఆత్మహత్య

    July 20, 2020 / 11:05 AM IST

    వివాహేతర సంబంధాలతో కుటుంబాలు విఛ్చినమవుతున్నాయని తెలిసినా చాలామంది వాటిపట్ల ఆకర్షితులవుతూ కుటుంబాల్ని, జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. వాళ్లను నమ్ముకున్న వాళ్లను ఒంటరి చేసి వెళ్లి పోతున్నారు. వివాహేతర సంబంధం  ఊళ్లో వారికి తెలిసి పోయి

    అక్రమ సంబంధం…ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య ..విషయం తెలుస్తుందని ఆత్మహత్య

    July 15, 2020 / 09:48 AM IST

    ప్రియుడితో కలసి భార్య, భర్తను హత్య చేసిన ఘటన వికారాబాద్ లోని అనంతగిరి అడవుల్లో జరిగింది. అత్తగారు మరణించే సరికి అసలు విషయం బయటపడటంతో ..దొరికి పోతామనే భయంతో ఆత్మహత్యా యత్నం చేసిందా ఇల్లాలు. రంగా రెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామానికి చ�

    ప్రేమించి మోసం చేశాడని వివాహిత ధర్నా

    July 14, 2020 / 07:15 PM IST

    పెళ్ళై భర్తతో విడాకులు తీసుకున్న మహిళతో సన్నిహితంగా ఉండి, పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకి దిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పాల కొల్లుకు చెందిన శంకర శాస్త్రి అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన ఒక మహిళతో క�

    నిన్న కూతురు, నేడు భర్త.. భార్య చేసిన తప్పులకు అవమానంతో కళ్యాణ్ ఆత్మహత్య

    July 11, 2020 / 03:30 PM IST

    చిన్నారి ఆద్య కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. కూతురు మరణంతో తీవ్రంగా మనస్తాపం చెందిన తండ్రి కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం(జూలై 11,2020) భువనగిరి రైల్వేస్టేషన్‌ దగ్గర రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నాడు. కూతురి మరణంతో మనస్తాపానికి తో�

    స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం…హత్య

    June 23, 2020 / 06:00 AM IST

    15 ఏళ్ల స్నేహంలో…స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. మానుకోమని హెచ్చరించినా పెడచెవిన పెట్టాడు. కసితీరని స్నేహితుడు సుపారీ ఇచ్చి హత్య చేయించాడు. ఘట్ కేసర్ సమీపంలోని మన్సూరాబాద్లో నివాసం ఉండే ఆలకుంట యాదగిరి, మదరమోని సైదులు గ

10TV Telugu News