-
Home » Imanvi
Imanvi
ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. హను సినిమా వస్తోంది.. దసరాకి సిద్ధమవ్వండి!
ప్రభాస్(Prabhas) 'ఫౌజీ' మూవీ రిలీజ్ డేట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫౌజీ భామకు ప్రభాస్ ఆతిథ్యం.. కడుపు నిండిపోయింది ప్రభాస్ గారూ..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే చాలా మందికి ప్రేమ. ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా ఆయన్ని(Imanvi) ఇష్టపడతారు. ఎందుకంటే, ఇతరుల పట్ల ఆయన చూపించే ప్రేమ. ఎంత ఎత్తుకు ఎదిగినా చాలా సింపుల్ గా ఉంటారు.
ప్రభాస్ ఫ్యాన్స్ కి అసలైన సర్ ప్రైజ్.. ఫౌజీ అప్డేట్ ఇచ్చిన కన్నడ బ్యూటీ.. ఇది నిజమేనా..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఫౌజీ(Fauzi). సీతారామం ఫేమ్ దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
నోరుజారిన ప్రదీప్.. ప్రభాస్ నెక్స్ట్ మూవీ టైటిల్ చెప్పేశాడు.. కొన్ని సీన్స్ కూడా చూశాడట.. ఇంకా ఏమన్నాడంటే..
డ్యూడ్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు తమిళ హీరో(Prabhas) ప్రదీప్ రంగనాథన్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రేమలు ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తిశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్రభాస్ 'ఫౌజీ' సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..? కరెక్ట్ డేట్ పట్టారుగా..
ఫౌజీ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిందని టాలీవుడ్ టాక్. (Fauji)
మా ఫ్యామిలీకి పాకిస్తాన్ కి సంబంధం లేదు.. తనపై వస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ హీరోయిన్..
ఇమాన్వి తనపై వస్తున్న ఆరోపణలకు స్పందిస్తూ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది.
ప్రభాస్ సినిమాపై ఉగ్రదాడి ఎఫెక్ట్.. కేంద్ర ఆదేశాలతో ఫౌజీ హీరోయిన్ పాకిస్తాన్ వెళ్లిపోవాల్సిందేనా?
ఈ ఎఫెక్ట్ ప్రభాస్ ఫౌజీ సినిమాపై పడనుంది అని సందేహాలు వస్తున్నాయి.
చీరకట్టులో ప్రభాస్ ఫౌజీ మూవీ హీరోయిన్.. ఇమాన్వి ఫొటోలు వైరల్..
ప్రభాస్ - హను రాఘవపూడి ఫౌజీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఇమాన్వి తాజాగా ఇలా చీరకట్టులో అందంగా అలరిస్తున్న ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ప్రభాస్ హీరోయిన్ కి కండిషన్స్..? అప్పటిదాకా నో ఛాన్స్..
ఫౌజీలో ప్రభాస్‌కు జోడిగా నటిస్తున్న హీరోయిన్ ఇమాన్వికి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయట.
సుడిగాలి సుధీర్ సినిమా రిజెక్ట్ చేసి.. ప్రభాస్ సినిమాకు ఓకే చెప్పిన ఇమాన్వి..
ఇమాన్విని హను రాఘవపూడి కంటే ముందే సుడిగాలి సుధీర్ తన సినిమాలో హీరోయిన్ గా తీసుకుందామని ప్రయత్నించాడట.