Home » Imanvi Esmail
ఇమాన్వి తనపై వస్తున్న ఆరోపణలకు స్పందిస్తూ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది.
ఈ ఎఫెక్ట్ ప్రభాస్ ఫౌజీ సినిమాపై పడనుంది అని సందేహాలు వస్తున్నాయి.
ప్రభాస్ - హను రాఘవపూడి ఫౌజీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఇమాన్వి తాజాగా ఇలా చీరకట్టులో అందంగా అలరిస్తున్న ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సలార్, కల్కి 2898 AD చిత్ర విజయాలతో మంచి జోష్లో ఉన్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.
ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో హీరోయిన్లకి పెద్దగా స్టార్ ఇమేజ్ కానీ, సక్సెస్ రేట్ కానీ లేదు.