Home » IMD Hyderabad
తెలంగాణలో మరొక మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న చెప్పారు.
తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య 3.1 కిలో మీటర్లు ఎత్తున గాలుల్లో అస్థిరత కారణంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదారాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తెలంగాణలో నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారిణి శ్రావణి తెలిపారు.
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు.
తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించనున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ విషయాన్ని తెలిపింది. తొలుత ఏపీలోకి ప్రవేశించే రుతుపవనాలు.. ఆ తరువాత తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలో ఈరోజు రేపు కొన్ని జిల్లాలలో వడగాలులు వీస్తుండగా, మరికొన్ని జిల్లాలలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
కేరళను తాకిన నైరుతి రుతు పవనాలు మూడు నాలుగు రోజుల్లో కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని మరి కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
రుతి రుతుపవనాలు దక్షిణ ఆరేబియా సముద్రం, మాల్దీవుల దక్షిణ భాగాలు, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లో ముందుకు సాగుతున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉత్తర దక్షిణ ద్రోణి మధ్యప్రదేశ్ నుంచి మరఠ్వాడా, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు.