Home » IMD Hyderabad
తెలంగాణలో ఈ ఏడాది వర్షాలు సమృధ్దిగా కురుస్తాయని హైదారాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న చెప్పారు. వానలు కావల్సినంత కురవటంతో రాష్ట్రంలో వ్యవసాయానికి అనుకూల వాతావరణం ఉన్నదని చెప్పారు.
హైదరాబాద్ లో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతవరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ సాయంత్రం వర్షం కురిసింది. సికింద్రాబాద్, మారేడుపల్లి , బేగంపేట్ , రాణిగంజ్, ప్యారడైస్, చిలుకలగూడ, చింతల్, శాపూర్ నగర్, గాజుల రామారాం, తో సహా పలు ప్రాంతాలలో
ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో రాగల మూడు రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని, మరికొన్ని జిల్లాలలో వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాగల మూడు రోజులు తెలంగాణలో తేలిక పాటి నుండి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
గత కొద్ది రోజులుగా ఎండవేడిమితో అల్లాడుతున్న తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ శుభవార్త అందించింది. మరో నాలుగు రోజులు రాష్ట్రంలో వానలు కురుస్తాయని తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ఈరోజు మధ్య చత్తీస్ఘడ్ నుండి తెలంగాణ మరియు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. గురు,శుక్ర వారాలు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ
ఈ రోజు, రేపు తెలంగాణా రాష్ట్రంలో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.