Home » IMD
ఎండలతో అట్టుడుకుతున్న దేశానికి చల్లటి కబురు చెప్పింది భారత వాతావరణ శాఖ. రానున్న ఐదు రోజుల్లో భారత దేశంలోని ఉత్తర, తూర్పు రాష్ట్రాలతోపాటు, ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది.
తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రానున్న 24 గంటల్లో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
నైరుతి రుతుపవనాలు ఈరోజు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులలో చాలా భాగం మరియు అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయనే సూచనతో కేరళలో హై అలర్ట్ ప్రకటించారు. దాదాపు ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) ప్రకటించింది.
ఇక నైరుతి రుతుపవనాలు జూన్ 8న తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని .. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఐదు రోజులు ముందుగానే కేరళను తాకనున్నాయని చెప్పింది.
Weather Report : వేసవిలో ఉక్కపోతతో అల్లల్లాడుతున్న భారతావనికి వాతావరణ కేంద్రం (IMD) చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది దేశంలోకి నైరుతి రుతు పవనాలు కాస్త ముందుగానే ప్రవేశించనున్నాయి.
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. గురు,శుక్ర వారాలు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ
రాబోయే 48 గంటల పాటు హైదరాబాద్ నగరమంతా మేఘావృతం అయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం, రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని
మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి వరంగల్ లోని అనేక కాలనీలు జలమయమయ్యాయి. అనేక లోతట్టు కాలనీలు నీట మునిగాయి. గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో అలమటిస్తున్న నగర
తుఫాన్ ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత రెండురోజుల నుండి అకాల వర్షం కురుస్తోంది..వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది... బోథ్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉరుములు మెరువుల