Home » IMD
ఢిల్లీలో ఉదయం 7 గంటలకే 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. సోమవారం అత్యధికంగా 43 డిగ్రీలు, అత్యల్పంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది.
Hot Summer : ఈ రేంజ్ లో ఉష్ణోగ్రతలు పెరగడంతో జనాలు భరించలేకపోతున్నారు. ఉదయం నుంచే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
Cyclone Mocha : తుపాను ప్రభావంతో తెలంగాణలో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే అవకాశం ఉంది.
Hyderabad Rains : చినుకు పడిందంటే చెరువులే..!
వచ్చే 3 రోజులు తెలంగాణలో భారీ వర్షాలు?
Telangana Rains : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా పరిగిలో గంటన్నర పాటు వర్షం బీభత్సం సృష్టించింది.
దేశంలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతకుతోడు వేడి గాలులు వీస్తుండటంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యాసంస్థలకు వారంరోజుల పాటు సెలవులు ప్రకటించాయి.
Hot Summer : వేసవి ఆరంభంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే నడి ఎండాకాలంలో పరిస్థితి మరెంత ఘోరంగా ఉంటుందోనని ప్రజలు భయపడిపోతున్నారు.
ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా ఈ ఏడాది వానలు తక్కువే అని ఐఎండీ అంచనా వేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో కరవు పరిస్థితులు కనిపిస్తాయని ఐఎండీ చెప్పింది.
South West Monsoon : జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే నైరుతి రుతుపవన కాలంలో ఈసారి తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని..