Home » IMD
ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశమంతా భానుడు తన ప్రభాతం చూపిస్తున్నాడు. ఈ క్రమంలో భారత వాతావరణ కేంద్రం ఇచ్చిన తాజా నివేదిక భయం కలిగిస్తోంది.
Summer:ఇది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. దాంతో ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని జనాలు భయపడుతున్నారు.
రాబోయే మూడునెలలు ఎండలు సాధారణం కంటే అధికంగా ఉంటాయని ఐఎండీ తెలిపింది.
హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, హైదరాబాద్ కేంద్రం తెలిపింది. ఈ నెల 21 వరకు చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బండ్లగూడ, శేరిలింగం పల్లి, రామచంద్రాపురం ప్రాంతాల్లో గురువారం 15.6 మి.మీ
చాలా చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 5 డిగ్రీల వరకు తక్కువ నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయయి. ఇక్కడ సాధారణంకంటే 4.6 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదుకావడం గమనార్హం.
తుపాను ప్రభావంతో దక్షిణ అస్సాం, తూర్పు మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపురలతో సహా ఈశాన్య ప్రాంతాలు అక్టోబర్ 24, 25, 26 తేదీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
వాయవ్య, దక్షిణ, మధ్య భారత్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ చెప్పింది. తూర్పు, ఈశాన్య భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం పడుతుందని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు నెలల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని తెలి�
ఐఎమ్‌డీ తెలిపిన వివరాల ప్రకారం నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉరుములు, మెరుపులు కూడా ఉండే అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాలకు సంబంధించి ఈ నెల 6న కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు
తెలంగాణాలో నిప్పులు కురిపిస్తున్న భానుడు
నైరుతి రుతుపవన సీజన్లో ముందుగా అంచనా వేసిన దాని కంటే అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.