Home » immunity
Boiled Sprouts Benefits: మొలకలు పోషకాలతో నిండినవి. వీటిలో విటమిన్ B, C, ఫైబర్, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
Lemon Peel Benefits: నిమ్మ తొక్కల్లో “ఫ్లావనాయిడ్స్”, విటమిన్ C వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
శీతాకాలంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. దానిని పెంచుకోవాలంటే తినే ఆహారంలో బెల్లం చేర్చుకోండి. చలికాలంలో బెల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
Good Time To Drink Coconut Water : కొబ్బరి నీళ్లు తాగడానికి సమయం అంటూ ఉందా? ఏ సమయంలో కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది? ఎలాంటి వ్యక్తులు ఈ నీళ్లు తాగకూడదు? ఇలాంటి సందేహాలు చాలామందిలో ఉండే ఉంటాయి. దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారు?
బలమైన రోగనిరోధక వ్యవస్థ అంటువ్యాధులతో పోరాడటానికి మీకు సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి సమతుల్య ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తగినంత నిద్ర పొవాలి.
వర్షాకాలంలో ఆకు కూరలు విరివిగా పండుతాయి. కానీ ఈ సీజన్లో వీటిని తినకుండా ఉండటమే మంచిది అంటున్నారు నిపుణులు. కంటి కనిపించని సూక్ష్మజీవులు వీటిపై చేరడం వల్ల అవి తింటే అనేక అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
తేనె సహజమైన క్రిమినాశిని. ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల చికిత్సలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఒక కప్పు గోరువెచ్చని నీరు లేదంటే టీలో ఒక చెంచా తేనె వేసి
ఓ వైపు వేసవికాలం.. ఏ పని చేసినా అలసట.. శరీరానికి కావాల్సిన శక్తి కావాలంటే ఏం చేయాలి? డైటీషియన్ రిచా దోషి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన "ఆమ్లా జింజర్ జ్యూస్" వైరల్ అవుతోంది.
Oral Romance : అవాంఛిత గర్భధారణ ప్రమాదాన్ని అధిగమించడానికి ఓరల్ సెక్స్ చాలా సేఫ్ అని నమ్ముతారు. అయితే, ఓరల్ సెక్స్ కారణంగా ఆ జబ్బు బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.
చాలా మంది చక్కెరతో తయారైన తీపి పదార్ధాలను అమితంగా ఇష్టపడుతుంటారు. అధిక మోతాదులో లాగించేస్తుంటారు. ఇలా తింటే డయాబెటిస్ రావటంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు చుట్టుముడతాయి.