-
Home » Imran Khan commends India
Imran Khan commends India
Imran Khan commends India: అమెరికాకు వ్యతిరేకంగా కేంద్రమంత్రి జైశంకర్ మాట్లాడిన వీడియో చూపిస్తూ ఇమ్రాన్ ఖాన్ ప్రశంసల జల్లు
August 14, 2022 / 03:55 PM IST
''రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవద్దని భారత్ ను అమెరికా ఆదేశించింది. అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామి.. పాకిస్థాన్ కాదు. అయినప్పటికీ, భారత విదేశాంగ మంత్రి ఏం చెబుతున్నాడో వినండి. చమురు దిగుమతి చేసుకోవద్దని తమకు చెప్పడానికి మీరు ఎవరన�