Home » IMRAN KHAN
ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు జరిపిన దుండగుడు.. అందుకు గల కారణాన్ని గురువారం వెల్లడించాడు. ప్రజలను ఇమ్రాన్ తప్పుదోవ పట్టిస్తున్నారని, అందుకే ఆయనను చంపాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. అయితే తాను కేవలం ఇమ్రాన్ లక్ష్యంగానే కాల్పులు జరిపానని, కానీ అ
పాకిస్థాన్‌లో ఇమ్రాన్ పై కాల్పుల ఘటన తరువాత జరిగిన పరిణామాలపై భారత్ స్పందించింది. పాకిస్థాన్ లో పరిస్థితులపై ఓ కన్నేసి ఉంచామని, అక్కడి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది.
స్థానికంగా ‘రియల్ ఫ్రీడమ్’ పేరుతో ఇమ్రాన్ ఒక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక కంటైనర్ మౌంటెడ్ ట్రక్కుపై ఉండి ప్రసంగిస్తుండగా ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ కాలికి గాయమైంది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్వహిస్తున్న ఒక ర్యాలీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్‌తోపాటు మరో నలుగురు గాయపడ్డారు. వెంటనే వీరిని అధికారులు ఆస్పత్రికి తరలించారు.
Imran Khan Long March: లాంగ్ మార్చ్ ఆపేది లేదు.. ప్రభుత్వంతో చర్చల ప్రచారాన్ని ఖండించిన ఇమ్రాన్ ఖాన్
గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి పదవిలోకి రావడానికి మిలిటరీ మద్దతు ఉందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. మళ్లీ కొద్ది రోజులకు అవన్నీ చల్లబడ్డాయి. అయితే గురువారం అంజుమ్ చేసిన ఆరోపణలు దేశ రాజకీయాల్ని కుదిపివేస్తున్నాయి. చట్ట వ్యతిరేక, రాజ్యాంగ విరుద�
భారత విదేశాంగ విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. విదేశాంగ నిర్ణయాలన్నీ ఆ దేశ ప్రభుత్వమే స్వతంత్రంగా తీసుకుంటుంది. రష్యా మీద ప్రపంచం ఎన్ని ఆంక్షలు విధించినా.. తక్కువ ధరలో ఆయిల్ వస్తే భారత్ కొనేసింది. ఆ విషయంలో అమెరికా సహా అనేక దేశాలు బెదిరింపులన�
ఐఎస్ఐ లెఫ్టినెంట్ జనరల్ నదీం అంజుమ్ చేసిన ఆరోపణలను పీటీఐ నేత అసద్ ఉమర్ ఖండించారు. ఇమ్రాన్ అలాంటి అభ్యర్థనలేమీ చేయలేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్లో మిలిటరీ అత్యంత శక్తివంతమైన సంస్థ. గత ఏడు దశాబ్దాల్లో 25 ఏళ్ల పాటు దేశాన్ని సైన్యం నేరుగా పాల�
ఇమ్రాన్ ఖాన్‌కు సంబంధించిన ఈ టోషఖానా కేసుపై కొంత కాలంగా విచారణ చేపట్టిన పాకిస్తాన్ ఎన్నికల సంఘం శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. స్థానిక రాజ్యాంగంలోని ఆర్టికల్ 63(1) ప్రకారం.. ఐదేళ్ల పాటు ప్రావిన్షియల్ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు ఇమ్రాన
అవిశ్వాస తీర్మానంలో పదవి కోల్పోయిన దగ్గరనుంచి నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. తాజాగా ఆయన జైల్ భరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. విదేశీనిధుల కేసులో ఇమ్రాన్‌ను అరెస్టు లేదా గృహనిర్బంధం �