Home » IMRAN KHAN
Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇంట్లోకి శనివారం పోలీసులు చొచ్చుకుని వచ్చి హడావుడి చేశారు. ఇట్లో ఉన్న కొంత మందిపై తీవ్రంగా లాఠీఛార్జ్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఒక పని నిమిత్తం దేశ రాజధాని ఇస్లామాబాద్ ప్రయాణం అయిన కొద్ది సమయానికే �
పాకిస్థాన్ ప్రజలకు ఓ సందేశం ఇస్తూ ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ వీడియో పోస్ట్ చేశారు. తనను జైలులో ఉంచినా, చంపేసినా ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు. పాక్ ప్రభుత్వ ఖజానా ‘తోషఖానా’ కేసులో ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చ�
పాకిస్థాన్ ప్రభుత్వ ఖజానా ‘తోషఖానా’ కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేసేందుకు లాహోర్ లోని ఆయన నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. దీంతో పోలీసులను అడ్డుకునేందుకు పీటీఐ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో అక్కడ తీవ్�
త్వరలో పాకిస్తాన్ అసెంబ్లీకి జరగబోయే ఉప ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ ఇమ్రాన్ ఖాన్ ఒక్కడే పోటీ చేయాలని పార్టీ తీర్మానించింది. దీంతో 33 అసెంబ్లీ స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ ఒక్కడే పోటీ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని పార్టీ వైస్ ఛైర్మన్ షా మహమూద్ ఖుర
తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై సైతం ఇమ్రాన్ స్పందించారు. ‘‘అవును, అవన్నీ నిజమే, అయితే ఇప్పుడేంటి?’’ అన్న విధంగా ఇమ్రాన్ స్పందించడం పాక్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. పాక్ ఆర్మీ మాజీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా ఏడాది క్రితం తనపై ఈ వ్యాఖ్యలు
లాహోర్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు ఇమ్రాన్. గతేడాది తనపై అవిశ్వాసం పెట్టి ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించడానికి ముందు బజ్వా తనను ‘ప్లే బాయ్’ అని పిలిచారని గుర్తు చేశారు. అయితే తాను ప్లే బాయ్నేనని ఇమ్రాన్ ఒప్పుకున్నారు. దాంతో విమర్శకుల
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ మళ్లీ పెళ్లిచేసుకున్నారు. ఈ విషయాన్ని ట్విటర్ ఖాతా ద్వారా ఆమె వెల్లడించారు. రెహమ్ ఖాన్ వృత్తిరిత్యా జర్నలిస్టు. ఆమె ఇమ్రాన్‌కు రెండో భార్య. ప్రస్తుతం ఆమె ప్రముఖ మోడల్ మీర్జా బిలాల్
తనపై మళ్ళీ కాల్పులు జరపడానికి ముగ్గురు వేచిచూస్తున్నారని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాకిస్థాన్ లోని వరీదాబాద్ లో తనపై ఈ నెల 3న ఓ ర్యాలీలో కాల్పులు జరిగిన విషయంపై ఇమ్రాన్ పలు వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు జరిగిన కాల్పుల్లో ఇమ్ర�
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ ఆడే రోజుల్లో భారత్ నుంచి వచ్చిన బంగారు పతకాన్ని అమ్మేశారని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో వచ్చిన ఖరీదైన బహుమతులను ఇమ్రాన్
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన ర్యాలీని మళ్ళీ కొనసాగించడానికి సిద్ధమయ్యారు. ‘ఖాన్ మళ్ళీ వస్తున్నారు’ అంటూ ఆయన పార్టీ పీటీఐ ప్రకటన చేసింది. ఈ నెల 3న ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఇమ్రాన్ తో పాటు మరో నలుగు�