Home » IMRAN KHAN
తాజాగా ఆయన మాజీ భార్య జెమీమా ఎక్స్లో చేసిన ఓ పోస్ట్ కలకలం రేపుతోంది. ఇమ్రాన్ గురించి తాను 'ఎక్స్' ప్లాట్ఫామ్పై పెడుతున్న పోస్టులు ప్రజలకు చేరడం లేదని..
జైల్లో ఇమ్రాన్ ను కలిసొచ్చిన ఆయన చెల్లి..
మానసిక వేధింపులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
కోర్టు ఆదేశాలున్నా ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులను కూడా అధికారులు నెల రోజులుగా అనుమతించడం లేదు.
తాజాగా ఈ వ్యవహారంపై ఇమ్రాన్ ఖాన్ సోదరి తీవ్రంగా స్పందించారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు. ఆయనపై ఉన్న అనేక కేసుల్లో విచారణ జరుగుతోంది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన సతీమణి బుష్రా బీబీకి బిగ్ షాక్ తగిలింది. ఆల్ -ఖాదిర్ ట్రస్ట్ భూ ఆక్రమణ కేసులో శుక్రవారం న్యాయస్థానం వారికి శిక్షను విధించింది.
Pakistan's Economic Crisis : ఏడున్నర దశాబ్దాల స్వాతంత్ర్యంలో భారత్ ఎలా ఎదిగిందో.. పాకిస్థాన్ ఎలా అధః పాతాళానికి పడిపోయిందో ఆ నేత వ్యాఖ్యలే నిదర్శనం.
రిగ్గింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో పాకిస్థాన్ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15న రీ పోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.
ప్రభుత్వ రహస్య పత్రాలను లీక్ చేశారనే ఆరోపణలపై పీటీఐ వ్యవస్థాపకుడు, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదేళ్ల జైలు శిక్ష విధించిన కొద్ది గంటలకే పాకిస్తాన్ లో బాబు పేలుడు ఘటన చోటుచేసుకుంది.