Home » income tax department
బీరువాల్లో.. పోపుల పెట్టెలో.. చీర మడతల కింద దాచుకున్న రూ.2000 నోట్లు బయటకు వస్తున్నాయి. ఇద్దరు చిన్నారులు బద్దలు కొట్టిన పిగ్గీ బ్యాంకులో ఎంత డబ్బుందో చూస్తే షాకవుతారు.
ఆధార్-పాన్ లింక్ చేసుకోలేదా? అయితే, మీకిదే లాస్ట్ ఛాన్స్ అంటోంది ఐటీ శాఖ. వచ్చే మార్చి 31లోపు ఆధార్-పాన్ లింక్ చేయకపోతే, ఏప్రిల్ 1 నుంచి ఆ పాన్ రద్దవుతుందని హెచ్చరించింది.
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీపై బ్లాక్ మనీ యాక్ట్ కింద విచారణ జరపాలని కోరుతూ షోకాజ్ నోటీసుపై నవంబర్ 17 వరకు ఎలాంటి నిర్బంధ చర్యలు తీసుకోవద్దని బాంబే హైకోర్టు సోమవారం ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది
పన్నుల ఎగవేత, స్విస్ బ్యాంకు ఖాతాలలో ఉన్న నిధులు వెల్లండించకపోవటం వంటి ఆరోపణలపై ప్రముఖ పారిశ్రామిక వేత్త రిలయన్స్ గ్రూప్(అడాగ్) చైర్మన్ అనిల్ అంబానీని ప్రాసిక్యూట్ చేసేందుకు ఆదాయపన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ రోజు హైదరాబాద్లోని 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
వారణాసికి చెందిన ఆదాయపు పన్ను శాఖకు చెందిన 12 మంది సభ్యుల బృందం తూర్పు యూపీలోని మౌ జిల్లాలోని సహదత్పురా ప్రాంతంలోని రాజీవ్ రాయ్ నివాసం వద్ద తనీఖీలు చేస్తోంది.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా దిగ్గజం హెటిరో డ్రగ్స్ సంస్థపై ఐటీ విభాగం ఉచ్చు బిగుస్తోంది. హెటిరో కార్యాలయాల్లో రెండోరోజులుగా సోదాలు కొనసాగిస్తోంది.
చెన్నైలో ప్రముఖ కర్పూరం తయారీ కంపెనీపై ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు చేశారు.
బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇంట్లో ఆదాయపు పన్ను సర్వే ముగిసింది. ఆదాయపు పన్ను బృందం సోనూ సూద్ ఇంటి నుండి వరుసగా రెండు రోజులు రాత్రి 12గంటల 30నిమిషాల వరకు సోదాలు నిర్వహించారు
కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ జూన్ 7 నుంచి అందుబాటులోకి వచ్చేసింది. ఆదాయ పన్ను శాఖ ఈ కొత్త వెబ్ సైట్ను లాంచ్ చేసింది. పన్నుదారులకు సౌకర్యవంతమైన వెబ్ ఎక్స్ పీరియన్స్ అందించేలా పోర్టల్ రూపొందించారు.