Home » Income Tax
ITR Filing Made Easy : ప్రస్తుతం ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసే ప్రక్రియను ఇన్కమ్ ట్యాక్స్ సులభతరం చేసింది. పన్ను చెల్లించేవారు తమ ఐటీఆర్ ఫారంలను ఎలక్ట్రానిక్ రూపంలో సమర్పించవచ్చు.
ITR Filing Online : అధికారిక ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కి లాగిన్ చేయడానికి సైట్‌ను సందర్శించి 'లాగిన్'పై క్లిక్ చేయండి. మీ పాన్ కార్డును యూజర్ ఐడీగా రిజిస్టర్ చేయండి. ఆపై 'Continue' క్లిక్ చేయండి.
ITR filing Last Day Today : 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి జూలై 31 లాస్ట్ డేట్.. ఎలాంటి పెనాల్టీలు పడకుండా ఉండాలంటే వెంటనే దాఖలు చేసుకోండి. ఐటీఆర్ రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మొత్తం 6.50 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయని పేర్కొంది. జులై 31తో ఐటీఆర్ దాఖలుకు గడువు ముగుస్తుండడంతో..
సోమవారంతో ఐటీఆర్ దాఖలుకు గడువు ముగుస్తుండడంతో ఆదివారం చాలా మంది వాటిని దాఖలు చేశారు.
కొత్త ఆర్థిక సంవత్సరం 2023-24 ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం పన్ను నుంచి పొదుపు పథకాల వరకు నిబంధనల్లో మార్పులు చేసింది. నిబంధనల మార్పులతో సామాన్య ప్రజలపై భారం పడనుంది.
సెక్షన్ 139(4) ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం, గడువు దాటిన తర్వాత కూడా ఆదాయపు పన్ను దాఖలు చేయొచ్చు. జూలై 31 తర్వాత ట్యాక్స్ చెల్లించే వాళ్లు రూ.5,000 అపరాధ రుసుముతో ఆదాయపు పన్ను దాఖలు చేయాలి. అదీ రూ.5 లక్షలకంటే ఎక్కువుంటే.
ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచనున్నారు. ఐటీ మినహాయింపు పరిమితిని ప్రస్తుత రూ.2.5 లక్షల నుంచి వచ్చే 2023-2024 బడ్జెట్ లో రూ.5లక్షలకు పెంచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
రోజు కూలీగా పని చేస్తూ, ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న ఒక వ్యక్తికి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. రూ.14 కోట్ల పన్ను చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. దీంతో బాధితుడు షాకయ్యాడు.
ఐటీ అధికారులు రైడ్ చేసినంతగా.. మనకు తెలిసినంత ఈజీగా మాత్రం ఈ దాడులు ఉండవట. ఐటీ రైడ్స్ వెనుక ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలిస్తే.. ఇంత కథ ఉంటుందా? ఆశ్చర్యపోతారు.