Income Tax

    సింగ‌రేణిలో కారుణ్య నియామ‌కాల‌పై సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

    September 14, 2020 / 11:38 AM IST

    సింగ‌రేణిలో కారుణ్య నియామ‌కాల‌పై సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. సోమవారం(సెప్టెంబర్ 14,2020) అసెంబ్లీలో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా సింగ‌రేణి స‌మ‌స్య‌ల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌లకు సీఎం కేసీఆర్ వివ‌ర‌ణ ఇచ్చారు. అర్హ‌త ఉన్న వారికి క‌చ్చి�

    180 మిలియన్ల పాన్ కార్డులు మాయం కాబోతున్నాయ్!

    August 21, 2020 / 08:07 PM IST

    కనీసం 180 మిలియన్ పాన్ కార్డులు మాయం కానున్నాయి. అవును నిజమే.. ఏవైతే పాన్ కార్డులు ఆధార్ తో లింక్ చేయకుండా ఉన్నాయో అవన్నీ త్వరలోనే రద్దు కాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా ఆధార్ తో లింక్ చేసి ఉన్న పాన్ కార్డులను మాత్రమే యాక్టివ్ గ�

    పన్ను విధానంలో భారీ సంస్కరణలు…ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ ను ప్రారంభించిన మోడీ

    August 13, 2020 / 03:47 PM IST

    కరోనా సంక్షోభం కారణంగా అతలాకుతలమైన ఆర్థికవ్యవస్థను పునర్​నిర్మించేందుకు పన్ను వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా నిజాయితీ ప‌న్నుదారుల‌కు మ‌రింత సులువైన విధానాన్ని తీసుకురానున్న‌ట్లు ప

    ఆదాయపు ప‌న్ను రిటర్నుల గడువు పొడిగింపు

    July 5, 2020 / 12:39 AM IST

    దేశంలో ఆదాయపు ప‌న్ను రిటర్నుల గడువును ఆదాయ‌పు ప‌న్ను విభాగం పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీ రిటర్నులు దాఖలు చేయడానికి తుది గడువును (నవంబర్‌ 30, 2020)గా నిర్ణయించింది. ఈ మేరకు ఐటీ శాఖ ట్విటర్ ద్వారా వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం నె

    ట్యాక్స్ పేయర్లకు గుడ్ న్యూస్…పెండింగ్ Income Tax రీఫండ్స్ విడుదల

    April 8, 2020 / 01:23 PM IST

    5లక్షల వరకు పెండింగ్ లో ఉన్న మొత్తం పెండిగ్ ఇన్ కమ్ ట్యాక్స్ రీఫండ్స్ ను వెంటనే రిలీజ్ చేయాలని ఐటీ శాఖ నిర్ణయించింది. దాదాపు 14లక్షల మంది ట్యాక్స్ పేయర్లు దీనిద్వారా లబ్ధి పొందనున్నారు. అంతేకాకుండా,MSMEలతో కలిపి దాదాపు 1లక్ష వ్యాపార ఎంటిటీస్ కు ల

    బీజేపీ టార్గెట్ చేసిందా : హీరో విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు.. భారీగా వస్తున్న అభిమానులు

    February 6, 2020 / 03:45 AM IST

    కోలీవుడ్ లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఏజీఎస్ ప్రొడక్షన్ నిర్నించిన ఓ చిత్రానికి సంబంధించి ప్రముఖ నటుడు, దళపతి విజయ్‌ను #ThalapathyVijay ఐటీ అధికారులు ప్రశ్నించడం తమిళ చిత్రసీమలో హాట్ టాపిక్‌‌గా మారింది. రెండో రోజూ కూడా చెన్నై, మధురైలో ఐటీ సోద�

    బడ్జెట్ 2020 : రూ.5 లక్షలలోపు నో టాక్స్. రూ.7.5లక్షల వరకు 10% శాతం టాక్స్. షరతులు వర్తిస్తాయి.

    February 1, 2020 / 07:55 AM IST

    కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ(ఫిబ్రవరి-1,2020) పార్లమెంట్ లో 2020-21 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆమె కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. అందులో ఒకటి వ్యక్తిగత ఆదాయపు పన్ను తగ్గుదల. తగ్గింపులు మరియు మిన

    డిసెంబర్ 31 తర్వాత రూ.10వేలు ఫైన్ : అలర్ట్

    December 11, 2019 / 12:34 PM IST

    ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కు(ITR) సంబంధించి ఆదాయపు పన్ను శాఖ మరోసారి కీలక ప్రకటన చేసింది. 2019, డిసెంబర్ 31వ తేదీ లోపు ఐటీఆర్ వివరాలను పైల్ చేయాలంది. డిసెంబర్ 31లోపు ఫైల్ చేస్తే రూ.5వేలు జరిమానా పడుతుందన్నారు. డిసెంబర్ 31 తర్వాత చేస్తే రూ.10వేలు జరిమానా వ

    కలర్స్ సంస్థపై ఐటీ దాడులు

    October 30, 2019 / 10:23 AM IST

    బ్యూటీ అండ్ వెల్‌నెస్ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న కలర్స్ సంస్థపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. వెయిట్ తగ్గాలనుందా.. చర్మం మెరుపు పెరగాలా అంటూ ప్రకటనలు ఇచ్చే సంస్థ ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారుల పర్యవేక్షణలో ఉంది. బుధవారం అక్టోబరు 30న ఒకేస

    పాపం పేదవాళ్లంట : మంత్రుల ఆదాయపుపన్ను కట్టిన యూపీ ప్రభుత్వం

    September 13, 2019 / 03:59 AM IST

    యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్,అతని కేబినెట్ మంత్రులందరీ  ఆదాయపు పన్నుని యూపీ ప్రభుత్వమే చెల్లించింది. గత రెండు ఆర్థికసంవత్సరాల నుంచి సీఎం యోగి,మంత్రలు ఆదాయపు పన్నుని రాష్ట్ర ఖజానా నుంచి చెల్లిస్తున్నారు. ఈ ఏడాది కూడా  సీఎం,మంత్రులు కట్టవలసి

10TV Telugu News