Home » IND vs AUS 1st ODI
ఇటువంటి పరిస్థితుల్లో ఆడటం చాలా కష్టం. ఫిజికల్‌గా కూడా సవాలుగా ఉంటుంది. కానీ, మేమందరం పూర్తి ఫిట్ నెస్‌తో ఉన్నాం. అదే మైదానంలో చూపించాం అంటూ రాహుల్ చెప్పారు.
మ్యాచ్ 18వ ఓవర్లో స్టోయినిస్ పదునైన బంతులతో హార్ధిక్ పాండ్యా పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డాడు. అదే ఓవర్లో నాలుగో బంతిని అంపైర్ నో బాల్‌గా ప్రకటించి ఫ్రీ హిట్ ఇచ్చాడు. ఫ్రీ హిట్ బంతికి హార్ధిక్ పాండ్యా కేవలం ఒక్క పరుగే రాబట్టగిలిగాడు.
ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ శుక్రవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేడియంలోని బిగ్ స్క్రీన్ పై రజనీకాంత్ కనిపించినప్పుడల్లా ప్రేక్షక�
కేఎల్ రాహుల్ టీమిండియాను గెలిపించాడు. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (3 పరుగులు), శుభ్ మన్ గిల్ (20) సహా విరాట్ కోహ్లీ (4), సూర్యకుమార్ యాదవ్ (0) క్రీజులో ఎక్కువ సేపు నిలవలేకపోయారు. హార్దిక్ పాండ్యా 30 బంతుల్లో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓ దశలో టీమిండియా ఆసలు గెలుస్�
యావత్ ప్రపంచ దృష్టిని ‘నాటు నాటు’ పాటతో తనవైపుకు తిప్పుకుంది ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ప్రతిష్టాత్మకమైన 95వ ఆస్కార్ అవార్డు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ పాటకు స్టెప్పులేస్తున్నారు. ఇక ‘నాటు నాటు’ ఆ
ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి వన్డే వాంఖడే స్టేడియంలో జరిగింది. టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి, తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 188 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. అనంతరం, కేఎల్ �
IND vs AUS 1st ODI: ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం తొలి వన్డే జరుగుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు మైదానంలో ప్రాక్టీస్ చేశారు.
వన్డే ఫార్మాట్లో ఈ ఏడాదిని టీమిండియా గొప్పగా ప్రారంభించింది. రెండు సిరీస్‌లలోనూ న్యూజిలాండ్, శ్రీలంకతో ఆడిన ఆరు మ్యాచ్‌లలో భారత్ విజయం సాధించింది. భారత్ బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది.