-
Home » IND vs AUS 4th T20
IND vs AUS 4th T20
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. ఆసీస్ పై టీ20ల్లో ఒకే ఒక్కడు..
టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అరుదైన ఘనత సాధించాడు.
గెలిచే మ్యాచ్‌లో అందుకే ఓడిపోయాం.. లేదంటేనా.. ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ కామెంట్స్..
ఓటమిపై ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh) స్పందించాడు.
ఇది 200 పిచ్ కాదు.. మేము గెలవడానికి అసలు కారణం ఇదే.. సూర్యకుమార్ యాదవ్ కామెంట్స్..
భారత జట్టు విజయం పై మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav )స్పందించాడు.
నాలుగో టీ20 మ్యాచ్‌లో ఆసీస్ పై ఘన విజయం.. 2-1 ఆధిక్యంలోకి భారత్..
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో (IND vs AUS 4th T20) భారత్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది.
రాణించిన శుభ్‌మన్ గిల్.. ఆసీస్ లక్ష్యం ఎంతంటే ?
క్వీన్స్‌ల్యాండ్‌లోని కరారా ఓవల్ వేదికగా ఆసీస్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌లో (IND vs AUS 4th T20) భారత ఇన్నింగ్స్ ముగిసింది.
అయ్యో పాపం అభిషేక్ శర్మ.. విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డు తృటిలో మిస్..
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తృటిలో విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును మిస్ అయ్యాడు.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్ బ్యాటింగ్.. తుది జట్టులో నాలుగు మార్పులు
నాలుగో టీ20 మ్యాచ్‌లో ( Ind vs AUS 4th T20) టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
'బాబు.. ఇటు రా.. నీతో కాస్త మాట్లాడాలి..' ప్రాక్టీస్‌ను ఆపి మరి గిల్‌తో సీరియస్‌గా మాట్లాడిన గంభీర్..
ప్రాక్టీస్ సెషన్ సమయంలో శుభ్‌మన్ గిల్‌తో హెడ్ కోచ్ గౌంభీర్ (Gautam Gambhir) చాలా సేపు మాట్లాడాడు.
అర్ష్‌దీప్ సింగ్‌ను పక్కన బెట్టడానికి కారణం ఇదే.. బౌలింగ్ కోచ్ మోర్నీమోర్కెల్ కామెంట్స్ వైరల్..
ఇటీవల తరుచుగా అర్ష్‌దీప్ సింగ్ ను పక్కన బెట్టడానికి గల కారణాలను టీమ్ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ (Morne Morkel)వెల్లడించాడు.
ఆస్ట్రేలియాతో నాలుగో టీ20 మ్యాచ్.. కెరీర్ మైల్ స్టోన్స్ పై సంజూ శాంసన్, తిలక్ వర్మ కన్ను..
గురువారం క్వీన్స్‌ల్యాండ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ (IND vs AUS 4th T20) జరగనుంది.