Home » IND vs ENG 2nd T20
రెండో టీ20 మ్యాచ్కు ఒక రోజు ముందే జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్.
చెన్నై వేదికగా శనివారం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.
అహ్మదాబాద్, మొతేరా స్టేడియం వేదికగా టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్.. టీమిండియాకు 165 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.