Home » IND vs ENG 3rd Test
టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును అందుకున్నాడు.
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైంది.
సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఎట్టకేలకు యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగ్రేటం చేశాడు.
రెండో రోజు ఆటలో అరంగ్రేట ఆటగాడు ధ్రువ్ జురెల్‌ను ఇంగ్లాండ్ స్టార్ పేసర్ మార్క్‌వుడ్ బౌన్సర్లతో ఇబ్బంది పెట్టాలని చూశాడు.
రాజ్‌కోట్ టెస్టు మ్యాచులో రెండో రోజు ఆట ముగిసింది.
ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగ్రేటం చేసిన యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ దురదృష్ట వశాత్తు రనౌట్ అయ్యాడు.
ఎట్టకేలకు యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ అరంగ్రేటం చేశాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో తుది జట్టులోకి వచ్చాడు.
టీమ్ఇండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌ను దురదృష్టం వెంటాడింది.
దేశవాలీ క్రికెట్ లో టన్నుల కొద్ది పరుగులు, ప్రతి సీజన్లో నిలకడైన ప్రదర్శన. భారత ఏ జట్టు తరుపున అవకాశం దొరికిన ప్రతీ సారి సత్తా చాటాడు.
ఇంగ్లాండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా బ్యాటర్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు శతకాలలో చెలరేగారు.