Home » IND vs ENG 3rd Test
బ్యాటింగ్‌లో శతకం, బౌలింగ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు జడేజా.
నాలుగో రోజు భారత ఇన్నింగ్స్ డిక్లేర్ సందర్భంగా సర్ఫరాజ్ చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
రాజ్‌కోట్‌లో రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శనపై భార్య రివాబా ఆసక్తికర ట్వీట్ చేశారు.
మూడో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది.
టీమ్ ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు.
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.
భారత జట్టుకు శుభవార్త ఇది. వ్యక్తిగత కారణాలతో టెస్ట్ మ్యాచ్ మధ్యలోనే ఇంటికి వెళ్లి పోయిన సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ జట్టుతో చేరనున్నాడు.
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు నిరాశ తప్పలేదు.
మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను భారత్ చిత్తు చిత్తుగా ఓడించింది.
బూమ్రా బౌలింగ్ లో జో రూట్ అవుట్ కావడం టెస్టుల్లో ఇది తొమ్మిదోసారి. మొత్తం 21 ఇన్నింగ్స్ ల్లో తొమ్మిది సార్లు జోరూట్ ఔట్ అయ్యాడు.