Home » IND vs ENG 5th Test
ఐదో టెస్టు మ్యాచ్‌ను డ్రా లేదా విజయం సాధించడం ద్వారా సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తున్న ఇంగ్లాండ్ జట్టుకు బిగ్‌షాక్ తగిలింది.
ఐదో టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా ఆడే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. హెడ్ కోచ్ గంభీర్ అయితే బుమ్రా ఫిట్‌గా ఉన్నాడని, తుది జట్టులో అందుబాటులో ఉంటాడని చెప్పాడు.
సుదీర్ఘ నిరీక్షణ తరువాత సర్ఫరాజ్ ఖాన్ ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా తరుపున అరంగ్రేటం చేశాడు.
ధర్మశాలలో మూడో రోజు ఆట సందర్భంగా ఓ సరదా ఘటన చోటు చేసుకుంది.
ధర్మశాల టెస్టులో ఇంగ్లాండ్ ఆటగాళ్లు తమ నోటికి పని చెప్పారు. తాము ఏం తక్కువ కాదంటూ టీమ్ఇండియా యువ క్రికెటర్లు ధీటుగా సమాధానం ఇచ్చారు.
షార్ట్ లెగ్ పొజిషన్లో నిలబడాలని సర్ఫరాజ్‌కు రోహిత్ శర్మ సూచించాడు.
ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత సాధించాడు.
సర్ఫరాజ్ ఖాన్ అవసరం లేని షాట్ ఆడి ఔట్ కావడంతో టీమిండియా మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్
చిరస్మరణీయమైన టెస్టు మ్యాచ్‌లో బౌలింగ్‌లో రాణించినప్పటికీ బ్యాటింగ్‌లో విఫలం అయ్యాడు టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.
ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు పట్టుబిగిస్తోంది.