Home » IND vs ENG Test
ఐదో టెస్టు చివరి రోజు ఆటలో సిరాజ్ అద్భుత ఆటతీరుపట్ల మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు.
గిల్ కెప్టెన్సీపై గౌతమ్ గంభీర్ కీలక కామెంట్స్ చేశారు. టెస్టు కెప్టెన్సీ విషయంలో గిల్ విఫలమయ్యాడని పలువురు మాజీలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
మూడోరోజు ఆట ప్రారంభమైన సమయం నుంచి ఇంగ్లాండ్ జట్టుదే పైచేయిగా కొనసాగింది. అయితే, లంచ్ తరువాత వాషింగ్టన్ సుందర్ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు తీసి భారత్‌ను పోటీలోకి తీసుకొచ్చాడు.
మూడోరోజు ఆటలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వికెట్ల వద్ద కుప్పకూలిపోయాడు.
మూడోరోజు ఆటలో భాగంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేసిన పనికి ఐసీసీ చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
తొలి ఇన్నింగ్స్‌లో జస్ర్పీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టడం ద్వారా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టాడు.
రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది.
మహమ్మద్ కైఫ్ జట్టు ఎంపికకు సంబంధించి తన అభిప్రాయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
సర్ఫరాజ్ అరంగేట్రం చేసిన నాటి నుంచి తాను ధరించిన జెర్సీ నెంబర్ 97పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.