Home » IND vs ENG Test series 2025
ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు.
జూన్ 20 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రాకు బీసీసీఐ అప్పగిస్తుందని తొలుత అందరూ భావించారు. కానీ, శుభ్ మన్ గిల్‌కు ఆ బాధ్యతలను అప్పగించింది. ఇందుకు ప్రధాన కారణం ఉందని బుమ్రా చెప్పారు.