-
Home » Ind Vs NZ 1st ODI
Ind Vs NZ 1st ODI
వాషింగ్టన్ సుందర్ ఔట్.. ఆయుష్ బదోని ఇన్.. న్యూజిలాండ్‌తో మిగిలిన వన్డేలకు నవీకరించిన భారత జట్టు ఇదే..
January 12, 2026 / 02:28 PM ISTన్యూజిలాండ్‌తో మిగిలిన రెండు వన్డేలకు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) దూరం అయ్యాడు.
తొలి వన్డేలో కివీస్ పై విజయం.. హర్షిత్ రాణా కామెంట్స్ వైరల్.. నన్ను అలా తయారు చేస్తున్నారు..
January 12, 2026 / 12:33 PM ISTయువ పేసర్ హర్షిత్ రాణాను (Harshit Rana) తన బ్యాటింగ్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని జట్టు యాజమాన్యం కోరింది.
కోహ్లీ వల్ల కాదు.. అతడి వల్లే నాపై ఒత్తిడి తగ్గింది.. నిజంగా ఆ విషయం నాకు తెలియదు.. కేఎల్ రాహుల్ కామెంట్స్..
January 12, 2026 / 11:34 AM ISTతొలి వన్డేలో న్యూజిలాండ్ పై విజయం సాధించిన తరువాత కేఎల్ రాహుల్ (Kl Rauhl ) కీలక వ్యాఖ్యలు చేశాడు.
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఒక్కడు.. సిక్సర్ల కింగ్ హిట్‌మ్యాన్
January 12, 2026 / 10:03 AM ISTఅంతర్జాతీయ క్రికెట్లో 650 సిక్సర్లు కొట్టిన తొలి ప్లేయర్‌గా రోహిత్ శర్మ చరిత్ర (Rohit Sharma) సృష్టించాడు.
నాకు అది నచ్చదు.. గతంలో ధోని విషయంలోనూ ఇలాగే చేశారు.. కోహ్లీ కామెంట్స్ వైరల్
January 12, 2026 / 08:59 AM ISTతొలి వన్డేలో సెంచరీ చేజారినందుకు తనకు ఏ మాత్రం బాధగా లేదన్నాడు విరాట్ కోహ్లీ (Virat Kohli).
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి వన్డే.. బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టులో చోటు వీరికే..
January 11, 2026 / 01:18 PM ISTIND vs NZ : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య స్వదేశంలో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా తొలి వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచి టీమిండియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
కివీస్‌తో తొలి వన్డే.. టీమిండియాకు బిగ్‌షాక్.. స్టార్ ప్లేయర్ అవుట్.. ధ్రువ్ జురెల్‌కు చోటు
January 11, 2026 / 11:10 AM ISTIND vs NZ Odi Series 2026 : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య నేటి నుంచి మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే మ్యాచ్ జరగనున్న వేళ…
Ind Vs NZ 1st ODI : ఉత్కంఠపోరులో న్యూజిలాండ్‌పై భారత్ విజయం.. సెంచరీతో చెమట్లు పట్టించిన బ్రేస్ వెల్
January 18, 2023 / 10:32 PM ISTన్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో భారత్ గెలుపొందింది. ఈ ఉత్కంఠపోరులో 12 పరుగుల తేడాతో కివీస్ ను చిత్తు చేసింది టీమిండియా. భారత్ నిర్దేశించిన 350 పరుగుల భారీ లక్ష్యంతో…