Home » IND vs NZ 3rd ODI
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ గెలుపొందింది. 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ ఓపెనర్ కాన్వే (138) సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది.
మూడో వన్డేలో టీమిండియా తుది జట్టులో రెండు మార్పులు చేసింది. భారత్ ప్రధాన బౌలర్లు సిరాజుద్దీన్, షమీలకు విశ్రాంతినిచ్చింది. వారి స్థానంలో ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్ కు అవకాశం కల్పించింది. న్యూజిలాండ్ జట్టు తుది జట్టులో ఒక మార్పు చేసింద�
స్వదేశంలో జరుగుతున్న వరుస మ్యాచ్‌లలో భారత్ జట్టు విజయం సాధిస్తూ వస్తుంది. ఇటీవల శ్రీలంక జట్టుతో జరిగిన వన్డే సిరీస్ క్వీన్‌స్వీప్ చేసిన భారత్ జట్టు.. నేడు ఇండోర్‌లో కివీస్ జట్టుతో జరిగే మూడో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్‌ను క్లీన్ స్వీప్ �
మూడో వన్డేలో తుదిజట్టులో పలు మార్పులు చేసేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కీలక ఆటగాళ్లకు, ముఖ్యంగా బౌలర్లకు విశ్రాంతి ఇస్తారని సమాచారం.
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కివీస్ బౌలర్ల దాటికి క్రిజ్‌లో ఎక్కువ సేపు నిలబడలేక పెవిలియన్ బాటపట్టారు. ఫలితంగా 47.3 ఓవర్లలో 219 పరుగులు మాత్రమేచేసి కివీస్‌కు 220 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.
కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో భారత్ బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు నానా తంటాలు పడ్డారు. శ్రేయస్ అయ్యర్ మినహా పెద్దగా ఎవరూ రాణించలేదు. ఇక, ఈ మ్యాచ్‌లో అందరిచూపు పంత్‌పై ఉంది.