-
Home » IND vs NZ Test Series 2024
IND vs NZ Test Series 2024
కారణం ఏమిటి..? టీమిండియా ఓటమి తరువాత సచిన్ టెండూల్కర్ ప్రశ్నల వర్షం
November 4, 2024 / 07:12 AM IST
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మూడో టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. తద్వారా మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను 0-3తో టీమిండియా వైట్ వాష్ అయింది.
కివీస్‌తో మూడో టెస్ట్.. పట్టు బిగించిన భారత్.. ఇక భారమంతా బ్యాటర్లదే
November 2, 2024 / 05:27 PM IST
భారత్ బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టగా.. రవిచంద్ర అశ్విన్ మూడు వికెట్లు, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్ చెరో వికెట్
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్టు మ్యాచ్.. క్రికెట్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్
October 16, 2024 / 08:21 AM IST
డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటుపై భారత్ జట్టు కన్నేసింది. టీమిండియా ఇంకా ఎనిమిది టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అందులో న్యూజిలాండ్ తో మూడు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.
భారత్‌ను హెచ్చరించిన న్యూజిలాండ్.. రోహిత్ టీంకు కష్టాలు పెరిగినట్లేనా!
October 11, 2024 / 12:58 PM IST
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ అక్టోబర్ 16 నుంచి ప్రారంభమవుతుంది. సిరీస్ లో తొలి మ్యాచ్ బెంగళూరు వేదికగా జరగనుంది.