Home » Ind vs NZ
మెగా టోర్నీలో ఒక్కొ మ్యాచులో గెలుచుకుంటూ ముందుకు సాగుతున్నట్లు వివరించాడు రోహిత్ శర్మ. ఇప్పటి వరకు వరుసగా ఐదు మ్యాచులు గెలవడం పట్ల సంతోషంగా ఉందన్నాడు.
ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని భారత సెలక్షన్ కమిటీ పై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలు చేశాడు. టీమ్ఇండియా క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త సెలక్షన్ కమిటీ అని గంభీర్ మండిపడ్డాడు.
రాక రాక వచ్చిన అవకాశాన్ని మాత్రం సూర్య సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది.
వన్డేల్లో శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్లో అత్యంత వేగంగా రెండు వేల పరుగులు పూర్తి చేసుకున్న మొదటి ఆటగాడిగా నిలిచాడు.
విధ్వంసకర బ్యాటర్లలో భారత కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఒకడు. వన్డేల్లో మూడు సార్లు ద్విశతకం బాదిన ఏకక ఆటగాడు.
వన్డే ప్రపంచకప్‌లో మహ్మద్ షమీ చరిత్ర సృష్టించాడు. ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
రచిన్ రవీంద్ర ఇచ్చిన క్యాచ్‌ను బ్యాక్ వర్డ్ పాయింట్లో ఉన్న జడేజా మిస్ చేశాడు.
వన్డే ప్రపంచకప్‌లో భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ అరుదైన ఘనత సాధించాడు.
వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది.