Home » Ind vs NZ
వాంఖడే స్టేడియం వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫస్ట్ సెమీఫైనల్లో మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధించింది.
వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియా విజయం సాధించాలని దేశవ్యాప్తంగా అభిమానులు ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు.
వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్ కు భారత్, కివీస్ సిద్ధమయ్యాయి. 2011లో భారత్ ప్రపంచ కప్ గెలిచిన ముంబై వాంఖడే స్టేడియం ఈ సెమీ ఫైనల్ కు ఆతిథ్యమిస్తోంది.
Rohit Sharma comments : న్యూజిలాండ్‌తో కీలకమైన మ్యాచ్ ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Kane Williamson comments : సెమీ ఫైనల్ మ్యాచ్ గురించి కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
India vs New Zealand Semi final : వన్డే ప్రపంచకప్‌లో భారత్ వరుస విజయాలతో సెమీస్‌కు దూసుకువెళ్లింది.
India vs New Zealand : స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా అదరగొడుతోంది. లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించి ఓటమే ఎగురని జట్టుగా సెమీఫైనల్‌కు చేరుకుంది.
Team India Head Coach Rahul Dravid : స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో భారత జట్టు అదరగొడుతోంది.
Kuldeep Yadav Key Comments : బుధవారం వాంఖడే వేదికగా సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో టీమ్ఇండియా తలపడనుంది. ఈ క్రమంలో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
New Zealand Qualify semifinal : ఒకరు లేదా ఇద్దరి పై ఆధారపడకుండా జట్టు మొత్తం సమిష్టిగా రాణించే అతి కొద్ది టీమ్స్‌లలో న్యూజిలాండ్ ఒకటి. ఆల్‌రౌండర్లే ఆ జట్టుకు అతి పెద్ద బలం.