Home » Ind vs NZ
న్యూజిలాండ్ తో తొలి టెస్టు మ్యాచ్ కు టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు చేసింది. శుభ్ మన్ గిల్ కు విశ్రాంతి ఇచ్చింది.
అనుకున్నట్లుగానే జరిగింది. తొలి రోజు ఆట వర్షార్పణమైంది.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుపై కన్నేశాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటుపై భారత్ జట్టు కన్నేసింది. టీమిండియా ఇంకా ఎనిమిది టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అందులో న్యూజిలాండ్ తో మూడు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.
న్యూజిలాండ్‌తో మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది.
భారత జట్టు న్యూజిలాండ్‌తో మూడు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనుంది.
బంగ్లాదేశ్‌తో టెస్టు, టీ20 సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసి మంచి ఊపు మీదుంది టీమ్ఇండియా.
శ్రీలంక పర్యటనలో టెస్టు సిరీస్‌ను కోల్పోయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది న్యూజిలాండ్.
టెస్టు, టీ20 సిరీసుల్లో బంగ్లాదేశ్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పుడు న్యూజిలాండ్‌తో సిరీస్‌కు సన్నద్ధం అవుతోంది.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.