Home » IND vs Oman
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నీలో (Asia Cup Rising Stars 2025) జితేశ్ శర్మ సారథ్యంలో భారత-ఏ జట్టు ఆడుతోంది
ఒమన్‌తో మ్యాచ్‌లో (IND vs Oman) కుల్దీప్ యాదవ్ చేసిన పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత జట్టు 8 వికెట్లు కోల్పోయినా కూడా సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు రాలేదు. దీనిపై సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) స్పందించారు.
ఆసియాకప్ 2025 సూపర్4లో భాగంగా ఆదివారం భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ (IND vs PAK) జరగనుంది. ఈ మ్యాచ్ పై సూర్యకుమార్ యాదవ్ కి ప్రశ్న ఎదురైంది.
ఆసియాకప్‌లో భాగంగా పసికూన ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ కాస్త కష్టంగానే గెలిచింది. దీనిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) స్పందించాడు.
టీ20 క్రికెట్లో టీమ్ఇండియా వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) ఓ అరుదైన ఘనత సాధించాడు.
టీమ్ఇండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చరిత్ర (Arshdeep Singh)సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో భారత్ తరుపున..
శుక్రవారం భారత జట్టు ఒమన్‌తో (IND vs OMAN) ఆడనున్న మ్యాచ్ టీమ్ఇండియా క్రికెట్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోనుంది.
ఆసియాకప్ 2025లో భాగంగా శుక్రవారం పసికూన ఒమన్‌తో అబుదాబి వేదికగా భారత్ తలపడనుంది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)..
ఒమన్‌తో మ్యాచ్‌లోనైనా అర్ష్‌దీప్ సింగ్(Arshdeep singh)కు తుది జట్టులో చోటు దక్కుందా ? లేదా ? అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.