Home » IND VS PAK
టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్ జట్టుకు దిమ్మదిరిగే షాక్ తగిలింది.
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 సంబంధించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసింది.
సీట్‌గీక్ పేరుతో ఒక అమెరికన్ వెబ్సైట్ ఉంది. క్రీడలతో పాటు ఇతర ఈవెంట్ల టికెట్లు కూడా ఇందులో విక్రయిస్తుంటారు. ప్రస్తుతం భారత్ - పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ ..
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్ వచ్చేసింది.
U 19 Asia Cup 2023 : వన్డే ప్రపంచకప్ ముగిసిన వెంటనే క్రికెట్ ప్రేమికులను మరో ఐసీసీ ఈవెంట్ పలకరించనుంది. అదే అండర్-19 పురుషుల ఆసియాకప్.
చికెన్ బిర్యానీ తింటూ భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చూస్తుంటే ఆ మజాయే వేరు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరిగిన శనివారం రోజు..
బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ చూడడానికి నరేంద్ర మోదీ స్టేడియానికి వెళ్లిందట. అయితే అక్కడ తన గోల్డ్ ఐ ఫోన్ పోయిందట.
వన్డే ప్రపంచకప్ ఆరంభం నుంచి టీమ్ఇండియా ఓ కొత్త పద్దతిని అనుసరిస్తోంది. టీమ్ఇండియా ఆడిన ప్రతి మ్యాచ్‌లో ఉత్తమంగా ఫీల్డింగ్ చేసిన ఆటగాడికి ‘బెస్ట్ ఫీల్డర్’ అవార్డుతో పాటు గోల్డ్ మెడల్ ను అందిస్తోంది.
టీమ్ ఇండియా కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. వన్డే ప్రపంచకప్‌లో ఆసీస్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో డకౌట్ అయినప్పటికీ ఆ తరువాత జరిగిన మ్యాచుల్లో ఆకాశమే హద్దుగా ఆడుతున్నాడు.
అసలే ఓటమి బాధలో ఉన్న పాక్ అభిమానులకు, ఆ జట్టు మాజీ క్రికెటర్లకు కెప్టెన్ బాబర్ ఆజాం చేసిన పని ఏ మాత్రం నచ్చలేదు. దీంతో బాబర్ పై సోషల్ మీడియా వేదికగా వారు మండిపడుతున్నారు.