Home » IND VS PAK
ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 (WCL 2024) ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ జట్టు ఘన విజయం సాధించింది.
క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో టోర్నీ సిద్దమైంది.
దిగ్గజ క్రికెటర్ల మధ్య జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 ఆఖరి అంకానికి చేరుకుంది.
టీ20 ప్రపంచకప్ 2024లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌తో సహా 8 లీగ్ మ్యాచ్‌లకు న్యూయార్క్‌లోని నాసౌ కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది.
మ్యాచ్‌కు ముందు ప్రజాభిప్రాయాలను సేకరిస్తున్న ఓ యూట్యూబర్‌ను సెక్యూరిటీ గార్డు కాల్చి చంపాడు. ఈ ఘటన పాకిస్తాన్‌లోని లాహోర్‌లో చోటు చేసుకుంది.
అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్2024లో పాకిస్తాన్ ఇంత వరకు బోణీ కొట్టలేదు
టీ20 ప్రపంచకప్‌లో మరోసారి పాకిస్తాన్‌ను భారత్ మట్టి కరిపించింది
దాయాదులు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచులకు ఉండే క్రేజే వేరు
భారత విజయం పై ఢిల్లీ పోలీసులు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్‌గా మారింది.
టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభానికి ముందు పాకిస్తాన్ జట్టు ఖచ్చితంగా సూపర్-8కి చేరుకుంటుందని ప్రతి ఒక్క క్రీడా పండితుడు చెప్పాడు.