Home » Ind vs SA 1st Test
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA) గౌహతి వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది.
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య గౌహతి వేదికగా శనివారం (IND vs SA ) నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ (IND vs SA ) ఓడిపోయింది.
భారత జట్టు బ్యాటర్లు దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను చూసి నేర్చుకోవాలని సూచించాడు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar).
టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అరుదైన ఘనత సాధించాడు.
దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (Temba Bavuma ) టెస్టుల్లో అదరగొడుతున్నాడు.
భారత్ (Team India) పై టెస్టు మ్యాచ్ గెలవడంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికాకు బాగా కలిసి వచ్చింది.
టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు మాజీ కెప్టెన్, ప్రస్తుత బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కీలక సూచన చేశాడు.
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో (IND vs SA) భారత్ 30 పరుగుల తేడాతో ఓడిపోయింది.
కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.