-
Home » IND vs SA 3rd ODI
IND vs SA 3rd ODI
టాస్ గెలవడం తప్ప నేను చేసిందేమీ లేదు.. కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్..
సిరీస్‌ను కైవసం చేసుకోవడం పట్ల కేఎల్ రాహుల్ (KL Rahul ) ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
కేక్ తినేందుకు నిరాకరించిన రోహిత్ శర్మ.. ఒకే ఒక మాట చెప్పాడు చూడు..
సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ(Rohit Sharma)కు యశస్వి జైస్వాల్ కేక్ పీస్‌ను తినిపించబోగా అతడు నిరాకరించాడు.
'నా సెంచరీ సంగతి అటు ఉంచు.. టాస్ గెలవకుంటే నీ..' అర్ష్‌దీప్‌తో కోహ్లీ.. వీడియో వైరల్..
తొలి రెండు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ (Virat Kohli) మూడు వన్డే మ్యాచ్‌ల్లో 65 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఆ ఒక్క తప్పు వల్లే ఓడిపోయాం.. లేదంటేనా..ఈ పాటికి.. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా కామెంట్లు..
విశాఖలో భారత్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో (IND vs SA) బ్యాటింగ్ వైఫల్యమే తమ కొంపముంచిందని దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు.
విశాఖలో శతక్కొట్టిన క్వింటన్ డికాక్.. టీమ్ఇండియా టార్గెట్ ఎంతంటే?
విశాఖ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో (IND vs SA) వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ శతకంతో చెలరేగాడు.
చరిత్ర సృష్టించిన క్వింటన్ డికాక్.. వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే ఒక వికెట్ కీపర్ బ్యాటర్..
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ (Quinton de Kock ) అరుదైన ఘనత సాధించాడు.
ఎట్టకేలకు టాస్ గెలిచిన భారత్.. దక్షిణాఫ్రికా బ్యాటింగ్.. తెలుగోడు వచ్చేశాడు..
విశాఖ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA)మూడో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది.
20తో ఆగుతుందా.. 21కి చేరుతుందా..
విశాఖ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల (IND vs SA)మధ్య నేడు (శనివారం, డిసెంబర్ 6) మూడో వన్డే మ్యాచ్ జరగనుంది.
విశాఖలో టీమ్ఇండియా రికార్డు ఎలా ఉందో తెలుసా? సిరీస్ పోరులో విజేతగా నిలిచేది ఎవరంటే?
భారత్, దక్షిణాప్రికా జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ (IND vs SA ) ఆసక్తికరంగా సాగుతోంది.
విశాఖలో దక్షిణాఫ్రికాతో మూడో వన్డే.. రోహిత్ శర్మను ఊరిస్తున్న భారీ రికార్డు..
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma ) భారీ రికార్డుకు అడుగుదూరంలో ఉన్నాడు.