Home » IND vs UAE
సంజూ శాంసన్ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు, అర్ష్దీప్ సింగ్ను తుది జట్టులో తీసుకోకపోవడం పై టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ (Sitanshu Kotak) స్పందించారు.
ఆసియాకప్ 2025లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. మొదటి మ్యాచ్లో పసికూన యూఏఈను చిత్తు చిత్తుగా ఓడించింది. తొమ్మిది వికెట్ల తేడాతో మరో 93 బంతులు మిగిలి ఉండగానే భారత్ గెలుపొందింది. (All images Credit : @BCCI/X)
అంతర్జాతీయ టీ20ల్లో టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) అరుదైన ఘనత సాధించాడు.
ఆసియాకప్ 2025లో భాగంగా బుధవారం భారత్, యూఏఈ (IND vs UAE) జట్ల మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
యూఏఈ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ (Team India) 27 బంతుల్లోనే ఛేదించింది.
టీమ్ఇండియా చేతిలో ఓడిపోవడంపై యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం స్పందించాడు (IND vs UAE).
అంతర్జాతీయ టీ20ల్లో అభిషేక్ శర్మ (Abhishek Sharma) అరుదైన ఘనత సాధించాడు.
ఆసియాకప్ 2025లో భారత్ విజయంతో శుభారంభం చేసింది. తొలి మ్యాచ్లో యూఏఈని (IND vs UAE) చిత్తు చిత్తుగా ఓడించింది.
టీ20 ఆసియాకప్ చరిత్రలో భారత్, యూఏఈ (IND vs UAE) జట్లు ఇప్పటి వరకు ఎన్ని సార్లు తలపడ్డాయో తెలుసా? ఎవరు ఎన్ని మ్యాచ్ల్లో గెలిచారంటే?
ఆసియాకప్లో యూఏఈ(IND vs UAE)తో మ్యాచ్కు ముందు అర్ష్దీప్ సింగ్ ఓ భారీ రికార్డు పై కన్నేశాడు.