Home » India-Bangladesh
బంగ్లాదేశ్ కు చెందిన ఇద్దరిని భారత సరిహద్దు భద్రతా దళ(బీఎస్ఎఫ్) సిబ్బంది కాల్చి చంపారు. జంతువుల తలలను వారు స్మగ్లింగ్ చేస్తున్నారని, లొంగిపోవాలని ఎంతగా హెచ్చరికలు చేసినప్పటికీ స్మగ్లర్లు వినిపించుకోలేదని బీఎస్ఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. స్�
భారత్‌లోని పశ్చిమబెంగాల్లోని న్యూ జలపాయ్‌గురి..నుంచి బంగ్లాదేశ్‌లోని ఢాకా కంటోన్మెంట్ ఏరియాను కలుపుతూ 'మిటాలి ఎక్స్‌ప్రెస్' (ప్రజారవాణా) రైలు ప్రారంభం అయింది
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో స్మగ్లింగులకు చెక్ పెట్టటానికి మహిళా పోలీసులు నిరంతరం గస్తీ కాస్తున్నారు.
ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో భారత్ - బంగ్లా సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. సరిహద్దుల్లో ప్రత్యేక బలగాలను మోహరించారు.
మూడు రోజుల బంగ్లాదేశ్ పర్యటన కోసం బుధవారం ఉదయం ఢాకా వెళ్లిన భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో.. ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా భేటీ అయ్యారు.