-
Home » India vs Australia 2nd Test
India vs Australia 2nd Test
India vs Australia 2nd Test Match: రెండో టెస్టునూ మూడు రోజుల్లో ముగించేశారు.. ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం..
February 19, 2023 / 02:23 PM ISTమూడో రోజు 61/1 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ బ్యాటర్లకు జడేజా, అశ్విన్ చుక్కలు చూపించారు. వీరి స్పిన్ బౌలింగ్ దాటికి బ్యాట్స్ మెన్ ఎక్కువ సేపు క్రీజ్ లో నిలవలేక పోయారు.
India vs Australia 2nd Test Match: రెండో టెస్టులోనూ భారత్‌దే విజయం.. ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో గెలుపు .. LIVE UPDATE
February 19, 2023 / 09:12 AM ISTఇండియా, ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా మూడో రోజు ఆట కొనసాగుతుంది. ఇరు జట్లు విజయంపై ధీమాను వ్యక్తంచేస్తున్నప్పటికీ.. ఆదివారం ఆట ఇరు జట్లకు కీలకంగా మారనుంది.
IND vs AUS 2nd Test Match: తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 263 ఆలౌట్.. తొలిరోజు టీమిండియా స్కోరు 21.. Live Updates
February 17, 2023 / 08:34 AM ISTబోర్డర్ గవాస్కర్ ట్రోపీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఆడింది. తొలి ఇన్నింగ్సులో…
India vs Australia 2nd Test: జోరుమీద టీమ్ఇండియా.. నేటి నుంచి ఇండియా, ఆసీస్ రెండో టెస్ట్ మ్యాచ్ ..
February 17, 2023 / 07:24 AM ISTటీమ్ఇండియా తుదిజట్టులో స్వల్పమార్పులు జరిగే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను బరిలోకి దించే అవకాశాలున్నాయి. అయితే శ్రేయాస్ ఫిట్నెస్ను బట్టి తుదిజట్టులోకి తీసుకుంటారా? లేదా అనేది తెలుస్తోంది.
India vs Australia 2nd Test: సూర్య, శ్రేయాస్ ఇద్దరిలో రెండో టెస్టులో చోటెవరికి..? క్లారిటీ ఇచ్చిన రాహుల్ ద్రవిడ్
February 16, 2023 / 08:41 AM ISTశ్రేయాస్ అయ్యర్ విషయంపై టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. గాయం నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్ అయిదు రోజులు ఆడగలిగే స్థితిలో ఉంటే తుది జట్టులోకి వస్తాడని తెలిపాడు. శ్రేయాస్ ఫిట్నెస్…