Home » India vs sri lanka match
భారత్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య ఇప్పటి వరకు 162 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. వీటిల్లో టీమిండియా 93, శ్రీలంక జట్టు 57 మ్యాచ్‌లలో విజయం సాధించాయి. ఇరు జట్ల మధ్య 163వ వన్డే మ్యాచ్ రేపు గౌహతిలోని బర్సపరా స్టేడియంలో జరుగుతుంది. ఈ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్క�
ఈ రోజు జరిగే మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఒకవేళ మార్పులు జరిగితే బౌలింగ్ విభాగంలో ఉంటుంది. అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో హర్షల్ పటేల్‌ను తుదిజట్టులోకి తీసుకోనే అవకాశం ఉంది. అయితే ప్రధాన కోచ్ ద్రవిడ్ ఇప్పటికే జ�
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేలోపే గాయం రూపంలో సంజూకు దురదృష్టం వెంటాడింది. అయితే, సంజూ దురదృష్టం రాహుల్ త్రిపాఠికి అదృష్టంగా మారుతుందా అన్నచర్చ సాగుతుంది.
భారత్ - శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్ ఈ రోజు రాత్రి 7గంటలకు ప్రారంభమవుతుంది. భారత్ - శ్రీలంక జట్లు ఆసియా కప్-2022లో చివరిసారిగా తలపడ్డాయి. ఇందులో టీమిండియా ఓటమిని చవిచూసింది. ఈ రోజు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో విజయంతో 2023 సంవత్సరాన�
స్వదేశంలో శ్రీలంకతో భారత్ టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. హార్ధిక్ పాండ్యాకు ప్రమోషన్ లభించింది. టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతలు హార్ధిక్ కు అప్పగించిన బీసీసీఐ.. వన్డే సిరీస్ కు వైస్ కెప్టెన్సీ బాధ్యతల�
India vs Sri Lanka Match: ఆసియా కప్ -2022లో భారత్ కథ ముగిసింది. మంగళవారం రాత్రి భారత్ - శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ పోరాడి ఓడింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో శ్రీలంక జట్టు విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస