Home » India Vs Srilanka Match
మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, తుది జట్టులో రెండు మార్పులు చేసింది. హార్దిక్ పాండ్యా, చాహల్‌కు విశ్రాంతినిచ్చిన టీమ్ మేనేజ్మెంట్.. తుది జట్టులోకి సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ కు అవకాశం కల్పించింది. ఇ�
టీమిండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులను (ధోతీ) ధరించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న�
India vs sri lanka 2nd ODI: ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా గురువారం ఈడెన్ గార్డెన్స్‌లో రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్
రేపు శ్రీలంక జట్టుతో టీమిండియా మొదటి వన్డే ఆడుతుంది. గౌహతి వేదికగా ఈ వన్డేమ్యాచ్ జరగనుంది. వన్డే సిరీస్‌లో భాగంగా మొత్తం మూడు వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ బుమ్రా గాయం కారణంగా �
India vs Srilanka 3rd T20 Match: ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో శ్రీలంక జట్టును టీమిండియా చిత్తుగా ఓడించింది. భారత్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్ (112 పరుగులు నాటౌట్) తో �
ఇండియాలో జరిగిన టీ20 సిరీస్‌లో ఇప్పటి వరకు శ్రీలంక జట్టు గెలుచుకోలేక పోయింది. నేడు జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవడం ద్వారా చరిత్ర సృష్టించాలని శ్రీలంక ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు.
తొలిమ్యాచ్‌లో సంజూ శాంసన్ గాయం కారణంగా నేడు జరిగే మ్యాచ్‌కు జట్టులో స్వల్పమార్పులు చోటు చేసుకోనున్నాయి. సంజూ శాంసన్ స్థానంలో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ జితేశ్ శర్మను సెలెక్టర్లు జట్టులోకి ఎంపికచేశారు. అయితే తుది జట్టులో శాంసన్ స్థానంలో .
జనవరి నెలలో టీమిండియా 11 మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందులో ఐదు టీ20లు, ఆరు వన్డే మ్యాచ్‌లు ఉన్నాయి. శ్రీలంక, న్యూజిలాండ్ జట్లతో జరిగే ఈ మ్యాచ్‌లన్నీ స్వదేశంలోని మైదానాల్లోనే జరుగుతాయి.
డ్రెసింగ్ రూమ్ లో ఉన్న ఆర్థర్ సహనం కోల్పోయినట్లు తెలుస్తోంది. మ్యాచ్ చివరిలో లంక ఓటమి దాదాపు ఖాయమైంది. ఈ సందర్భంలో మికీ ఆర్థర్ మ్యాచ్ మధ్యలో మైదానంలోకి వచ్చారు. అనంతరం కెప్టెన్ షనకతో ఏదో మాట్లాడారు.