india

    ప్రజాస్వామ్య సూచిక : 51వ ర్యాంకుకు పడిపోయిన భారత్ 

    January 22, 2020 / 01:18 PM IST

    ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటిగా పేరొందిన భారత్ 51వ ర్యాంకుకు పడిపోయింది. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విడుదల చేసిన తాజా ప్రజాస్వామ్య సూచికలో భారత్ 10 స్థానాలకు పడిపోయి 51వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశా�

    నిత్యానందపై ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ నోటీస్

    January 22, 2020 / 01:10 PM IST

    రేప్ కేసులో నిందితుడైన నిత్యానంద స్వామి ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. నిత్యానందపై గుజరాత్, కర్ణాటకలలో అత్యాచారం, అపహరణ కేసులు నమోదైవడంతో గతేడాది దొంగ పాస్ పోర్ట్ తో నిత్యానంద దేశం విడిచి పారిపోయాడు. అప్పటి నుంచి నిత్యానందను పట్ట�

    ధావన్ స్థానంలో పృథ్వీ షా, రెండో వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌

    January 22, 2020 / 07:52 AM IST

    వెస్టిండీస్ పర్యటన ముగిసిన తర్వాత సొంతగడ్డపైనే సిరీస్ లు పూర్తి చేసుకుని విదేశీ పర్యటనకు బయల్దేరనుంది టీమిండియా. జనవరి 24నుంచి కివీస్ గడ్డపై జరగనున్న టీ20లు, వన్డేల కోసం భారత జట్టును మంగళవారం ప్రకటించింది టీమిండియా మేనేజ్‌మెంట్. చీఫ్ సెలె�

    సాయం చేసేందుకు సిద్ధం : కశ్మీర్ వివాదంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

    January 22, 2020 / 02:28 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కశ్మీర్ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్, భారత్ మధ్య జరుగుతున్న వివాదాలను పరిశీలిస్తున్నామని ట్రంప్ చెప్పారు. అవసరమైతే.. కశ్మీర్ వివాదం విషయంలో పాకిస్తాన్, భారత్ కు సాయం చేస్తా

    29 బంతుల్లో 42 పరుగులు…భారత్ విజయ కేతనం

    January 22, 2020 / 12:51 AM IST

    భారత 4.5 ఓవర్లలో (29 బంతుల్లో) వికెట్‌ నష్టపోకుండా 42 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (18 బంతుల్లో 29 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌), కుమార్‌ కుశాగ్ర (11 బంతుల్లో 13 నాటౌట్‌; 2 ఫోర్లు) కలిసి 29 బంతుల్లో ఆట ముగించారు.

    7ఎయిర్ పోర్ట్ లలో హై అలర్ట్…ఆ దేశం నుంచి వచ్చేవాళ్లను పూర్తిగా స్కాన్ చేయాల్సిందే

    January 21, 2020 / 02:32 PM IST

    చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను భయపెడుతోంది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రజలు వుహాన్‌ నగరంలో ఈ వైరస్‌ బారిన పడగా, నేటికి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి తమ దేశ ప్రజలకు సోకకుండా ఆయా దేశాలు చర్యలు తీసుకుంటున్నా�

    భారత్ సిరీస్ గెలిచినా.. హెడ్‌లైన్స్‌లో చాహలే: రోహిత్ శర్మ

    January 21, 2020 / 06:50 AM IST

    ఫ్రెష్‌గా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను విజయవంతంగా ముగించింది టీమిండియా. తొలి వన్డేలో తడబడినా తర్వాత పుంజుకుని 2-1తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే ఆ రోజు భారత్ మ్యాచ్ గెలిచినా హెడ్ లైన్స్ లో మాత్రం చాహల్ పేరే ఉందంటూ రోహిత్ శర్�

    RIP Uber Eats: Zomato కొనేసింది.. ఇక మిగిలింది Swiggyనే

    January 21, 2020 / 06:17 AM IST

    ఫుడ్ యాప్ కంపెనీ జొమాటో .. యూబర్ ఫుడ్ డెలివరీ బిజినెస్‌ను కొనుగోలు చేసిందని మంగళవారం ప్రకటించింది. ఈ డీల్ ప్రకారం.. జొమాటోలోని 10శాతం వాటాను యూబర్ సొంతం చేసుకోనుంది. ఇకనుంచి ఫుడ్ డెలీవరీ బిజినెస్‌లో ఇండియా యూబర్ ఈట్స్ పది శాతం వాటాతో జొమాటోల�

    బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు : సీఏఏ అక్కర్లేదు…మోడీ ఎందుకు చేశారో అర్థం కావట్లేదు

    January 19, 2020 / 03:32 PM IST

    పాకిస్తాన్,ఆప్గనిస్తాన్,బంగ్లాదేశ్ లోని మైనార్టీలుగా ఉన్న హిందు, బౌద్ధ, సిక్కు, జైన, క్రిస్టియన్,పార్శీ మతస్తులు ఆయా దేశాల్లో మతపరమైన హింస,వేధింపులు ఎదుర్కొని భారతదేశానికి వచ్చినవారికి పౌరసత్వ కల్పించే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం తీసుకొచ్

    నిర్మల కీలక వ్యాఖ్యలు…ఆరేళ్లలో వేల మందికి పౌరసత్వం ఇచ్చాం

    January 19, 2020 / 01:09 PM IST

    ఓ వైపు పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో సీఏఏపై చెన్నై సిటిజన్స్ ఫోరం ఏర్పాటు చేసిన న్యూ ఇండియా ఫోరం కార్యక్రమ�

10TV Telugu News