Home » Indian Cricketer Positive
టీమిండియా క్రికెటర్‌కు ఇంగ్లాండ్ లో పర్యటనలో ఉండగా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ వ్యక్తిని హోం ఐసోలేషన్ లో ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు.