Home » Indian dressing room
Ind vs Pak Match Boycott: ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం రాత్రి హైల్టోజ్ మ్యాచ్ జరగనుంది.
Ravichandran Ashwin : నవంబర్ 19 ని భారత క్రికెట్ అభిమానులు అంత త్వరగా మరిచిపోలేరు.
ఎన్నో లీగ్ గేమ్స్, సెమీస్ భారత్ అవలీలగా గెలుస్తూ వచ్చింది. వరల్డ్ కప్ 2023 టోర్నీలో 10 మ్యాచ్ లలో వరుస విజయాలు సాధించింది. ఎన్నో విజయాల తర్వాతకూడా ఎక్కడో ఒక్క వైఫల్యం ఎవరికైనా బాధ కలిగిస్తుంది.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ డ్రెస్సింగ్ రూంకు వెళ్లి టీమిండియా సభ్యులను ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
PM Narendra Modi : మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిన ప్రధాని మోదీ భారత ఆటగాళ్లను పలకరించారు.