-
Home » Indian Lt
Indian Lt
సిక్కింలో గొడవ: చైనా మేజర్ ముక్కు పగలకొట్టిన ఇండియన్ లెఫ్టినెంట్
May 12, 2020 / 03:03 AM IST
ఇండియన్ ఆర్మీ లెఫ్టెనింట్ .. చైనీస్ మేజర్ పై పంచ్ విసిరాడు. ముక్కుపై కొట్టడంతో రక్తం కారి అక్కడే పడిపోయాడు. ఇన్ఫాంట్రీ యూనిట్ కు చెందిన ఆఫీసర్ ముగుతాంగ్ చైనీస్ కమిసర్ దగ్గర భారత ఆర్మీపై విరుచుకుపడ్డారు. సిక్కిం బోర్డర్లోనే చైనా ఆర్మీ అధికార�