Home » Indian Police Service
పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని ఆమె నిరూపించారు.
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కేడర్ కేటాయింపులో యూపీఎస్సీ కొన్ని విధానాలను అనుసరిస్తుంది. అభ్యర్థి ఎవరైనా తన ప్రాధాన్యతను తెలియజేయనప్పుడు అందుబాటులో ఉన్న ఖాళీల వివరాల ప్రకారం కేడర్ ను నిర్ణయిస్తుంది.
కష్టాలు లక్ష్యాలకు అడ్డంకి కాకూడదు.. ఓడిపోతామనే నిరుత్సాహం దరి చేరకూడదు. అనుకున్నది సాధించాలనే పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే చాలు సరోజినీ లక్రాలా ముందుకి సాగిపోతారు. ఎవరావిడా? ఆవిడ లైఫ్ స్టోరీ ఏంటి?
70 ఏళ్ల వృద్ధురాలి ఇంటికి కరెంటు వెలుగులు లేవు. తన ఇంటికి కరెంటు కనెక్షన్ ఇప్పించమంటూ పోలీసు అధికారులను ఆమె అభ్యర్ధించింది. వెంటనే స్పందించిన ఐపీఎస్ అధికారిణి అనుకృతి శర్మ ఆ వృద్ధురాలి ఇంట వెలుగులు తెప్పించారు.
అవును మీరు వింటున్నది నిజమే. బిజీ షెడ్యూల్ కారణంగా మహిళా ఐపీఎస్, ఓ ఐఏఎస్ అధికారులు ఆఫీసులోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వీరిది ప్రేమ వివాహం. బిజీ షెడ్యూల్ కారణంగా వీరి వివాహం వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. చివరకు ప్రేమికుల రోజునే పెళ్లి చేస�