Home » Indian Premier League.
269 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,246 కోట్లు) బ్రాండ్ విలువతో అగ్రస్థానంలో నిలిచింది. ఇది గత సంవత్సరం 227 మిలియన్ డాలర్లుగా ఉంది.
అతడితో పాటు పృత్యంశ్ ఆర్య, దిగ్వేశ్ వంటి వారి పేర్లు కూడా వేలంలో ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఎన్ని టీ20 లీగ్‌లు ఉన్నా సరే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఉన్న క్రేజే వేరు
ఈ విజయాలు ఐపీఎల్ మ్యాచ్‌లలో మర్చిపోలేని ఘట్టాలుగా నిలిచిపోయాయి.
డేవిడ్ వార్నర్, కోహ్లీ తర్వాతి స్థానాల్లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
ఓవర్లో ఓ బంతికి పరుగులు రాకుంటే స్కోరు గ్రాఫిక్ కార్డులో డాట్లు కనిపించాలి కానీ.. ఆకుపచ్చ చెట్ల చిహ్నాలు కనిపిస్తున్నాయి.
ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 287/3తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యధిక స్కోరు నమోదు చేసిన విషయం తెలిసిందే.
మొదట ముంబై, ఆ తరువాత హైదరాబాద్ జట్లపై భారీ అంచనాలు ఉన్నాయి.
డీఆర్ఎస్కు అప్పీల్ చేసుకునే విధానంలోనూ మార్పులు వచ్చాయి.
ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ షెడ్యూల్ ఇదే..