Home » Indian Railway Jobs
Railway TTE Post : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నిర్వహిస్తుంది. రైల్వేటీ టీటీఈ పోస్టుకు అర్హతకు ఏమి ఉండాలి? ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది? జీతం ఎంత అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వర్క్స్, మెకానికల్, డీజిల్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, సిగ్నలింగ్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్లో ఐటీఐ, ఇంజనీరింగ్లో డిప్లొమా, డిగ్రీ, మూడ