Railway Jobs: రైల్వేలో జాబ్స్.. 865 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తు, పూర్తి వివరాలు
రైల్వే జాబ్స్ కోసం చూస్తున్నవారికి గుడ్ న్యూస్. పశ్చిమ మధ్య రైల్వే(Railway Jobs) తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా

Railway Jobs: West Central Railway has issued a notification for 2865 apprentice posts.
Railway Jobs: రైల్వే జాబ్స్ కోసం చూస్తున్నవారికి గుడ్ న్యూస్. పశ్చిమ మధ్య రైల్వే తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2865 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా.. సెప్టెంబర్ 29వ తేదీతో ముగియనుంది. కాబట్టి, ఆసక్తి(Railway Jobs) గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుండి wcr.indianrailways.gov.in దరఖాస్తు చేసుకోవచ్చు.
Ap Forest Jobs: ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలు: పరీక్షల హాల్ టికెట్లు విడుదల చేసిన ఏపీపీఎస్సీ
విద్యార్హత:
అభ్యర్థులు 10వ తరగతి లేదా 10+2 పరీక్ష విధానంలో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, NCVT/SCVT ద్వారా జారీ చేయబడిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్‌ను తప్పకుండా కూడా కలిగి ఉండాలి.
వయోపరిమితి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఆలాగే, నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు కూడా ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
ఎస్సీ, ఎస్టీ, PwBD, మహిళా అభ్యర్థులు రూ.41, UR, EWS, OBC అభ్యర్థులు రూ. 141, చెల్లించాల్సి ఉంటుంది.