Home » IndiGo
ఇటీవల ఇండిగో విమాన సంస్థ క్యూట్ చార్జి కూడా విధించింది. ఒక ప్రయాణికుడు తన టిక్కెట్‌పై ఉన్న క్యూట్ చార్జికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు.. దానికి ఒక ఫన్నీ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.
జీతాల పెంపు కోరుతూ, యాజమాన్యంపై నిరసనగా భారీ స్థాయిలో ఉద్యోగులు సిక్ లీవ్ పెట్టారు. అందులోనూ హైదరాబాద్, ఢిల్లీకి చెందిన సిబ్బందే ఎక్కువగా సిక్ లీవ్ పెట్టినట్లు తాజాగా ఒక నివేదిక తెలిపింది.
క్రూ సిబ్బంది అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. శనివారం దాదాపు 45 శాతం ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాలు మాత్రమే సరైన సమయానికి రాకపోకలు కొనసాగించాయి. మిగతా ఇండిగో విమానాలు అన్నీ ఆలస్యంగా రాకపోకలు జరిపాయి.
పూజా హెగ్డే తన ట్విట్టర్ లో ఈ విషయంపై పోస్ట్ చేస్తూ.. ముంబై నుండి బయలుదేరిన విమానంలో విపుల్ నకాషే అనే పేరు గల సిబ్బంది మాతో ఎంత అసభ్యంగా ప్రవర్తించినందుకు...................
అసని తుపాను ప్రభావంతో విశాఖపట్నంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. దీంతో విశాఖకు రావాల్సిన విమానాలు వెను దిరిగాయి.
Indigo New Flights : దేశంలో తక్కువ ధరకే విమాన సర్వీసులను అందిస్తున్న ఇంటర్గ్లోబల్ ఏవియేషన్ ఇండిగో (Indigo) మార్చి 27 (ఆదివారం) నుంచి కొత్త ఇండిగో విమానాలను ప్రవేశపెడుతోంది.
ఇండిగోపై రోజా ఫైర్
విమాన టికెట్లు చౌకగా లభించే అవకాశం కనిపిస్తుంది. ప్రయాణికులకు, వారి లగేజీకి విడివిడిగా టికెట్లు తీసుకొచ్చేందుకు విమానయాన సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
కర్నూలు కల నెరవేరింది. ఓర్వకల్లు ఎయిర్ పోర్టు ప్రారంభమైంది. సీఎం జగన్ ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ప్రారంభించారు.
IndiGo Flight షార్జా నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో 6E1412 విమానాన్ని పాకిస్తాన్ లోని కరాచీ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. విమానంలోని 67 ఏళ్ల హిబీర్ ఉర్ రెహ్మాన్ అనే ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితి విషమించిన కారణంగా కరాచీకి మళ్లిం