Home » Indonesia
చైనాలోని హాంగ్జౌ నగరంలో ఆసియా క్రీడలు సెప్టెంబర్ 23 శనివారం నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. అయితే.. అంతకంటే ముందే క్రికెట్, వాలీబాల్, బీచ్ వాలీబాల్, ఫుట్‌బాల్‌తో సహా పలు క్రీడలు ప్రారంభం అయ్యాయి.
ఆసియాన్-భారత్, 18వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు గురువారం ఇండోనేషియా వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. జకార్తా నగరంలోని రిట్జ్ కార్లటన్ హోటల్ వద్ద ప్రవాస భారతీయులు మోదీ, మోదీ, వందేమాతరం అంట�
ఈ కేసు మషారికి జావాలోని ప్రభుత్వ జూనియర్ ఉన్నత పాఠశాలకు సంబంధించినది. గత బుధవారం (ఆగస్టు 23) బాలికలు సరిగ్గా హిజాబ్ ధరించడం లేదని ఒక ఉపాధ్యాయుడు ఫిర్యాదు చేశాడు. అనంతరం, ఉపాధ్యాయుల సూచనల మేరకు మొత్తం 14 మంది బాలికలకు గుండు చేశారు
210కిలోల బరువు గల బార్బెల్ మెడపై పడి ప్రాణాలు కోల్పోయారు జిమ్ ట్రైనర్. 33 ఏళ్లకే అతను ప్రాణాలు కోల్పోయాడు.
ఇండియాలో స్ట్రీట్ ఫుడ్ ఎంత ఫేమస్సో.. వాటిలో స్వీట్స్ అంత ఫేమస్.. 'ప్రపంచంలోనే అత్యుత్తమ స్ట్రీట్ ఫుడ్ స్వీట్స్' జాబితా ఒకటి బయటకు వచ్చింది. అందులో మన ఇండియన్ స్ట్రీట్ స్వీట్ ఫుడ్స్ ఏమున్నాయో.. ఒకసారి చూడండి.
ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు. మహేశ్ బాబు హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పోకిరి చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ద్వీపంలో కొత్త రాజధాని నిర్మాణం. 2024లోకి అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ నిర్మాణం కొనసాగుతోంది.
పిల్లలు కొన్ని జంతువులతో నిర్భయంగా ఆటలు ఆడతారు. అవి కూడా పసి పిల్లలకు హాని చెయ్యవు. ఒక్కోసారి అనుకున్నట్లు జరగదు కదా.. ఓ పసివాడు భారీ కొండ చిలువతో భయం లేకుండా ఆటలు ఆడాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ చిన్నారి తల్లిదండ్రులపై మండిపడుతున్నారు.
స్నేహితులతో కలిసి సినిమాలు, షికార్లు, టూర్లు వెళ్లడం కామనే. కానీ 81 ఏళ్ల వయసులో ప్రపంచ దేశాలు చుట్టి రావడం అంటే మామూలు విషయం కాదు. ఇద్దరు ప్రాణ స్నేహితులు 18 దేశాలు 81రోజుల్లో చుట్టి వచ్చేశారు.
ఇండోనేషియాలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 15మంది ప్రాణాలు కోల్పోగా మరో 45మంది గల్లంతు అయ్యారు. వీరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.